పూర్ణ చందన.కె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూర్ణ చందన
పూర్ణ చందన
జననంపూర్ణ చందన
నివాస ప్రాంతంశ్రీకాకుళం
ఇతర పేర్లుపూర్ణ చందన
ప్రసిద్ధిక్రీడాకారిణి
తండ్రికర్రి రవిప్రసాద్
తల్లివెంకరరమణమ్మ

పూర్ణ చందన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కరాటే విద్యలో ప్రతిభావంతురాలు.

శ్రీకాకుళం పట్టణంలో 9 వ వార్డులో అమ్మానగర్ లో నివసిస్తున్న కర్రి రవిప్రసాద్, వెంకరరమణమ్మ ల రెండో కుమార్తె పూర్ణచందన చిన్ననాటి నుంచి కెఇకెట్, కరాటే క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ ప్రస్తుతం ప్రభుత్వ వుమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువు తుంది . ఈమె 11 ఏళ్ళ వయసులోనే క్రికెట్, కరాటే క్రీడల్లో అడుగు పెట్టి విజయ కేతనం ఎగురవేసినది . శ్రీకాకుళం జిల్లా కీర్తిని రాస్ట్ర స్థాయిలో చాటుతూ ముందుకు వెళ్తూంది .

విజయాలు[మార్చు]

  • 2000 లో విశాఖపట్టణం జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆరెంజ్ బెల్ట్ సాధించింది .
  • 2003 లో కటాస్ విభాగంలో ప్రతిభ .... స్పారిన్ విభాగములో ద్వితీయ బహుమతి సాధించింది,
  • 2004 లో కడపలో నిర్వహించిన కరాటీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ లో ప్రథమ స్థాయిలో నిలిచింది .
  • 2008 లో విశాఖపట్నంలో నిర్వహించిన జోన్ పోటీల్లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించింది .
  • 2009 ఆగస్టులో అనంతపురంలో జరిగిన జోన్ మీట్ లో రెండో సారి రా్ష్ట్ర స్థాయి పోటీల్లో బెస్ట్ ప్లేయర్ గా ప్రతిభ కరబర్చింది .

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]