పూలన్ దేవి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఫూలన్ దేవి
దస్త్రం:Phoolan Devi Book.jpg
జననం (1963-08-10)10 ఆగష్టు 1963
గోర్హా కా పుర్వా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
మరణం జూలై 25, 2001(2001-07-25) (వయసు 37)
కొత్త ఢిల్లీ, భారతదేశం
వృత్తి బందిపోటు,రాజకీయ నాయకురాలు
భార్య/భర్త కుట్టిలాల్, విక్రమ్, ఉమ్మేద్ సింగ్

ఫూలన్ దేవి భారతదేశంలో పేరుగాంచిన ప్రముఖ బందిపోటు దొంగలలో ఒకతే. ఈమె చంబల్ లోయలో తనకు బాల్యంలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సొంత ముఠాను ఏర్పరుచుకొని బందిపోటు నాయకురాలిగా ఎదిగింది. తరువాత ప్రభుత్వానికి లొంగిపోయి రాజకీయాలలోకి ప్రవేశించింది.

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పూలన్_దేవి&oldid=813845" నుండి వెలికితీశారు