Coordinates: 17°20′00″N 77°40′00″E / 17.3333°N 77.6667°E / 17.3333; 77.6667

పెద్దేముల్ మండలం

వికీపీడియా నుండి
(పెద్దేముల్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పెద్దేముల్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, పెద్దేముల్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, పెద్దేముల్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, పెద్దేముల్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°20′00″N 77°40′00″E / 17.3333°N 77.6667°E / 17.3333; 77.6667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం పెద్దేముల్‌ (పెద్దేముల్ మండలం)
గ్రామాలు 29
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 51,893
 - పురుషులు 25,725
 - స్త్రీలు 26,168
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.90%
 - పురుషులు 55.04%
 - స్త్రీలు 30.71%
పిన్‌కోడ్ {{{pincode}}}


పెద్దేముల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు, చెందిన మండలం.[1] పెద్దేముల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన తాండూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  29  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. నిర్జన గ్రామాలు లేవు.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 51,893 - పురుషులు 25,725 - స్త్రీలు 26,168. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 238 చ.కి.మీ. కాగా, జనాభా 44,819. జనాభాలో పురుషులు 22,256 కాగా, స్త్రీల సంఖ్య 22,563. మండలంలో 9,485 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు[మార్చు]

తూర్పు: బంటారం, ధరూర్ దక్షిణం: తాండూర్,యాలాల్[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Peddemul/Peddemul[permanent dead link]

వెలుపలి లింకులు[మార్చు]