పెరవలి

వికీపీడియా నుండి
  ?పెరవలి మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెరవలి మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెరవలి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము పెరవలి
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 14
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
69,312 (2001)
• 34792
• 34520
• 74.91
• 78.80
• 70.97


పెరవలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది రావులపాలెం మరియు తణుకు పట్టణాల మధ్య ఐదవ జాతీయ రహదారిపై కలదు.

పెరవలి కూదలిలో కల భారీ హనుమంతుని విగ్రహము

విషయ సూచిక

సౌకర్యాలు [మార్చు]

పెరవలి గ్రామ సినిమా హాలు

రవాణా [మార్చు]

పెరవలి రక్షకభట నిలయము

పరిశ్రమలు [మార్చు]

పెరవలి గ్రామ కూడలి

పెరవలి గ్రామము జాతీయ రహదారికి దగ్గరలో ఉండుట వలన ఇక్కడ కొన్ని పెద్ద పరిశ్రమలు కలవు. వాటిలో కొన్ని మూయబడగా మరికొన్ని కొత్తగా స్థపించబడినవి. అవి.

మూయబడిన పరిశ్రమలు
  • బింతి. ఇది ఒక శీతల పానీయపు పరిశ్రమ. ఒకప్పుడు అత్యదికముగా అమ్మకములు సాగించి దమ్సప్, లిమ్కా, గోల్డ్ స్పాట్ లాంటి పానీయాలకు దీటుగా నడుపబడిన పరిశ్రమ. అయితే ప్రస్తుతము మూయబడినది.
250pxపెరవలి గ్రామ కూడలి

గ్రామాలు [మార్చు]


"http://te.wikipedia.org/w/index.php?title=పెరవలి&oldid=807198" నుండి వెలికితీశారు