పెళ్లి కూతురు (1951 సినిమా)

వికీపీడియా నుండి
(పెళ్లికూతురు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పెళ్లికూతురు
(1951 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎన్.ఎస్.కృష్ణన్
తారాగణం లలిత,
పద్మిని,
యన్.యస్.కృష్ణన్,
యస్.వి.సహస్రనామం,
టి.యస్.బాలయ్య
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ ఎన్.ఎస్.కె.
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పెళ్ళి కూతురు 1951 నవంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. ఎన్.ఎస్.కె.పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎన్.ఎస్.కృష్ణన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఎన్.ఎస్.కృష్ణన్, టి.ఏ.మధురం, లలిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సి.ఆర్.సుబ్బరామన్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా తమిళ భాషలో నిర్మించిన మనమగళ్ నుండి డబ్ చేయబడింది.

తారాగణం[మార్చు]

  • ఎన్.ఎస్.కృష్ణన్
  • టి.ఏ. మధురం
  • లలిత
  • పద్మిని
  • ఎస్.వి.సహస్రనామం
  • టి.ఎస్.బాలయ్య
  • టి.ఎస్.దొరైరాజ్
  • పులిమూటై

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. 1950 కి 60 ఇంతే తేడా బ్రతుకులో భాగ్యములో - ఎం.ఎల్.వసంతకుమారి, ఎ.పి.కోమల
  2. అంతా ప్రేమమయం ప్రకృతి వింతలు చేసి చూపె - ఎం.ఎల్. వసంతకుమారి, పి.లీల
  3. పాపులలో కడు పాపి అనేవాడు - సి.ఆర్.సుబ్బురామన్, ఎం.ఎల్. వసంతకుమారి
  4. మంచి చిన్నదే మామంచి చిన్నది మనదేశ సంప్రదాయము - జిక్కి
  5. విరజాజుల వలపు వయ్యారి మురిపె - సి.ఆర్. సుబ్బురామన్, ఎం.ఎల్. వసంతకుమారి
  6. ఇవిగో జోతలు తెలుంగు తల్లీ మా యిలవేలుపువే రాలు కరంచు
  7. ఎబ్బే ఎబ్బేబ్బే ఎబ్బే ఇల్లు దిద్దలేనయ్యలు ఊరు దిద్ద తయ్యారా
  8. కన్నెచిలక ఎగిరిపోదు తలుపులు విడియున్నా
  9. నన్ను దయగనవే వయ్యారీ కన్నడసేయకదే
  10. నేను నీ దాసుడా మౌనులు కోరే జ్ఞానోదయమా
  11. నోరు మంచిదైతే నరుడా ఊరు మంచిదేరా ఊరువాడా నీవారే

మూలాలు[మార్చు]

  1. "Pelli Kuthuru (1951)". Indiancine.ma. Retrieved 2021-05-18.

బాహ్య లంకెలు[మార్చు]