పైసా

వికీపీడియా నుండి

ఇది రూపాయిలోని అతిచిన్న మారక ద్రవ్య ప్రమాణం. ఒక రూపాయికి 100 పైసలు, 16 అణాలు. ఒక అణాకు 6 పైసలు. ఈ పద్ధతి స్వరాజ్యం వచ్చాక కూడా కొనసాగింది. 1957లో దశాంక విధానం అమలులోకి వచ్చినప్పుడు రూపాయికి 100 నయాపైసలుగా నిర్ణయించారు. 1964లో 'నయాపైస'ను 'పైస'గా పేరు మార్చారు. ఇప్పటికీ 25 పైసలను 'నాలుగు అణాలు' అనీ, 50 పైసలను 'ఎనిమిది అణాలు' అనీ వాడటం అనేక భాషల్లో కనబడుతుంది.

"http://te.wikipedia.org/w/index.php?title=పైసా&oldid=681532" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు