పొగడ
వికీపీడియా నుండి
| పొగడ చెట్టు | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | మాగ్నోలియోఫైటా |
| Class: | మాగ్నోలియోప్సిడా |
| Order: | ఎరికేలిస్ |
| Family: | సపోటేసి |
| Genus: | Mimusops |
| Species: | M. elengi |
| Binomial name | |
| Mimusops elengi L. |
|
పొగడ ఒక రకమైన పువ్వుల మొక్క. పొగడ చెట్టు సుమారుగా 16 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఏప్రిల్ నెలలో పూత పూసి జూన్ నాటికి కాయలు కాస్తుంది. ఆయుర్వేద ఔషధాల తయారిలో పొగడ చెట్టు ప్రముఖ పాత్ర వహిస్తుంది.
లక్షణాలు [మార్చు]
- సతత హరిత వృక్షం.
- చర్మిత నిర్మాణంతో దీర్ఘవృత్తాకారంలో ఏకాంతర విన్యాసంలో అమరి ఉన్న పత్రాలు.
- ఏకాంతరంగా గాని, నిశ్చిత సమూహాలుగా గాని అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు.
- అండాకారంగా ఉండి గోధుమ రంగులో ఉన్న మృదు ఫలం.
ఉపయోగాలు [మార్చు]
- పొగడ పూల నుండి సుగంధ తైలం లభిస్తుంది.
Flowers in Hyderabad, India.