పొట్నూరు

వికీపీడియా నుండి

పొట్నూరు, విశాఖపట్నం జిల్లా, పద్మనాభం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామమున శ్రీకృష్ణదేవరాయల విజయాలకు గుర్తుగా కృష్ణదేవరాయలచే నిర్మించబడిన విజయస్థూపం గలదు.


పేజీకి సంభందించిన లింకులు