పొన్నగంటి కూర

వికీపీడియా నుండి
పొన్నగంటి కూర
Scientific classification
Kingdom: ప్లాంటే
Division: మాగ్నోలియోఫైటా
Class: మాగ్నోలియోప్సిడా
Order: Caryophyllales
Family: అమరాంథేసి
Subfamily: Gomphrenoideae
Genus: Alternanthera
Species: A. sessilis
Binomial name
Alternanthera sessilis
(లి.) R.Br. ex DC.
Synonyms

Alternanthera glabra
Gomphrena sessilis

పొన్నగంటి కూర (Alternanthera sessilis) అమరాంథేసి కుటుంబానికి చెందిన ఒక ఆకుకూర.

లక్షణాలు [మార్చు]

  • కణుపుల వద్ద అబ్బురపు వేళ్ళతో నీలి ఎరుపు రంగుతో కూడిన సాగిలపడి లేదా ఉద్వక్ర నిర్మాణంలో ఉన్న శాఖలతో పెరిగే ఏకవార్షిక గుల్మం.
  • సన్నగా, దీర్ఘవృత్తాకారంలో గాని, దీర్ధభల్లాకారంలో గాని అమరివున్న సరళ పత్రాలు.
  • గ్రీవాలలో ఏర్పడిన శీర్షవద్విన్యాసాలలో అమరివున్న తెలుపు రంగు పుష్పాలు.
  • తెలుపు లేదా కెంపు రంగులో ఉన్న పిక్సీడియం విదారక ఫలం.