పోక ఉండలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోక ఉండలు
పోక ఉండలు
మూలము
మూలస్థానందక్షిణ ఆసియా
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు బియ్యపు పిండి, బెల్లం,
వైవిధ్యాలుజీడిపప్పు, బాదంపప్పు
ఇతర సమాచారంపండగలు

పోక ఉండలు లేదా పోకుండలు అనేది గుండ్రంగా ఉండే వంటకం. రసగుల్లా మాదిరిగా కనిపిస్తూ గట్టిగా ఉండే వంటకం.[1]

తయారీ విధానం[మార్చు]

బియ్యపు పిండికి బెల్లపుపాకము చేర్చుట ద్వారా చలిమిడి అను ఒక రకమైన మిఠాయి తయారగును. ఈ చలిమిడి అని మిశ్రమమునకు వారి వారి ఇష్టాలననుసరించి నువ్వుపప్పు, బాధంపప్పు, జీడిపప్పు లాంటివి చేర్చుకొని దీనిని గుండ్రంగా చిన్నగా కావలసినచో చిన్నగా పెద్దగా కావలసినచో పెద్దగా గుండ్రటి ఆకారంలో చేసి మరిగే నూనెలో ముదురుగా ఎరుపునలుపుల మధ్యస్తమిశ్రమ రంగులో వేగిస్తారు. నూనె ఆరిన తరువాత గట్టీగా తీయగా ఏర్పడే మిఠాయిలను పోకుండలు అని పిలుస్తారు. ఇవి ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి.

మూలాలు[మార్చు]

  1. Kitchen, Archana's. "Andhra Style Paakundalu/ Pakam Undalu Recipe (Rice flour Coconut Fritters)". Archana's Kitchen (in ఇంగ్లీష్). Retrieved 2021-06-02.
"https://te.wikipedia.org/w/index.php?title=పోక_ఉండలు&oldid=3879537" నుండి వెలికితీశారు