పోతువెదురు
వికీపీడియా నుండి
| Dendrocalamus | |||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Dendrocalamus spp. Dendrocalamus spp.
|
|||||||||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||||||
|
|||||||||||||||||||||
|
|
|||||||||||||||||||||
|
పోతువెదురు వెదురు జాతులలో గట్టిగా, బలంగా ఉండే గడ్డిచెట్టు. ఇది 8 నుంచి 16 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని అడ్డుకొలత 2 నుంచి 8 సెంటీమీటర్లు ఉంటుంది. ముందు ఆకుపచ్చగా ఉండే ఈ చెట్టు పెరిగె కొలది పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. దీని పుష్ప కేసరములు పొడవుగా పెరుగుతాయి. దీని శాస్త్రీయ నామం Dendrocalamus strictus.