పౌర్ణమి
వికీపీడియా నుండి
పౌర్ణమి పేరుతో ఉన్న సినిమా కొరకు, పౌర్ణమి (సినిమా) చూడండి.
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
చంద్రమానం ప్రకారం పౌర్ణమి లేదా పూర్ణిమ లేదా పున్నమి అనగా శుక్ల పక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి. అధి దేవత - చంద్రుడు.
పండుగలు [మార్చు]
- చైత్ర శుద్ధ పౌర్ణమి - హనుమజ్జయంతి
- వైశాఖ శుద్ధ పౌర్ణమి
- జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి
- ఆషాఢ శుద్ధ పౌర్ణమి - గురు పూర్ణిమ లేదా వ్యాస పౌర్ణమి
- శ్రావణ శుద్ధ పౌర్ణమి
- భాద్రపద శుద్ధ పౌర్ణమి
- ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి - శరత్ పౌర్ణమి
- కార్తీక శుద్ధ పౌర్ణమి - కేదారేశ్వర వ్రతము
- మార్గశిర శుద్ధ పౌర్ణమి
- పుష్య శుద్ధ పౌర్ణమి
- మాఘ శుద్ధ పౌర్ణమి
|
||||||||||||||||||||||