పారిస్

వికీపీడియా నుండి
(ప్యారిస్ నుండి దారిమార్పు చెందింది)
మోపానాసే టవర్ నుండి సాయంసంధ్య వేళ ఈఫిల్ టవర్ మరియు ఆకాశహర్మ్యములతో కనపడు పారిస్ పశ్చిమ భాగం

పారిస్ ఫ్రాన్స్ దేశ రాజధాని మరియు ఆ దేశపు అతిపెద్ద నగరం. ఉత్తర ఫ్రాన్సులో సీన్ నదీతీరాన ఉన్న పారిస్‌కు రెండువేల సంవత్సరాల చరిత్రపైనే ఉన్నది. నవీన యుగానికి చెందిన వింతలలో ఒకటిగా భావించబడే ఈఫిల్ టవర్ ఈ నగరములోనే నిర్మించబడినది.







"http://te.wikipedia.org/w/index.php?title=పారిస్&oldid=727040" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు