ప్రకృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశానికి ప్రకృతే మూలం.

ప్రకృతి (సంస్కృతం: प्रकृति) అనగా హిందూ మతము లోని sankhya దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం, అధిభౌతిక స్పృహ.

శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి, పురుషుడు.

తంత్ర దర్శనము ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం. Prakruti analysis it is a meticulous miracle which is the gift given by God ...... prakruti manaku chala avasaram dani valanay manam gali pandlu pullu neeru mana jeevetanike kavalesenavani labistunaie

Yithavu(prakruthi)[మార్చు]

భగవద్గీతలో ప్రకృతి "ప్రాథమిక స్వయంచాలిత శక్తి"గా వర్ణించబడింది. సృష్టికి ప్రకృతియే మూలం. సృష్టి చర్యలలో ప్రకృతి యోక్క్ పాత్ర అత్యంత కీలకమైనది, ప్రధానమైనది. ప్రకృతిలో ఉన్న మూడు గుణాల

  • రజో - సృష్టికి
  • సాత్త్విక - స్థితికి
  • తమో - లయకి

కారకాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రకృతి&oldid=4010851" నుండి వెలికితీశారు