ప్రజాభీష్టం

వికీపీడియా నుండి
(ప్రజాబిష్టం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
2015 గ్రీక్ బెయిలౌట్ రెఫరెండం "NO" ఓటు కోసం సింటాగ్మా స్క్వేర్ ఏథెన్స్, గ్రీస్ ప్రదర్శన

ప్రజాస్వామ్య ప్రక్రియ లో ప్రజాభీష్టం ఒక భాగం. దీనిని ఆంగ్లంలో రెఫరెండం లేదా ప్లెబిసైట్ అంటారు. Concilium Plebis అనబడు ఒక డిక్రీ ఈ విధముగా రూపాంతరం చెందినది. ఒక విషయాన్ని ప్రజలు ఆమోదించడం లేదా వ్యతిరేకించడం కొరకు ప్రత్యక్ష ఓటు ఇక్కడ అడగబడుతుంది. మిక్కిలి ఎక్కువ ఓట్లు వచ్చిన ఐచ్ఛిక ఫలితముగా వెలువడుతుంది. దీని ఫలితం ఈ క్రింది వాటిలో ఏమైనా కావచ్చు.

  • ఒక సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేయడం
  • రాజ్యాంగ సవరణ చేయడం
  • చట్ట సవరణ చేయడం
  • ఎన్నుకున్న ప్రతినిధిని వెనక్కు పిలవడం (రీకాల్)
  • ప్రభుత్వ విధానాన్ని మార్చటం

ప్రజాభీష్టం పద్దతి[మార్చు]

వివిధ దేశాలలో ప్రజాభీష్టం[మార్చు]