ప్రజాశక్తి

వికీపీడియా నుండి

ప్రజాశక్తి హైదరాబాదులోని ప్రజాశక్తి సాహితీ సంస్థచే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక.

ప్రజాశక్తి చిహ్నం

ప్రజాశక్తి స్వాతంత్ర్యోద్యమ కాలములో 1942లో ఆవిర్భవించింది. 1945 నుండి ఈ పత్రిక ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు ప్రభుత్వ ఆగ్రహానికి గురై 1948లో నిషేదించబడినది. 1969లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. 1981లో దినపత్రికగా మారి విజయవాడ కేంద్రముగా తొలి సంచిక వెలువడినది. 2006వ సంవత్సరము వరకు 9 సంచికలకు ఎదిగినది.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=ప్రజాశక్తి&oldid=502173" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె