ప్రపంచ కప్ హాకీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ కప్ హాకీ (Hockey World Cup) ఆటల పోటీలను ప్రతి నాలుగు సంవత్సరములకు ఒక సారి అంతర్జాతీయ హాకీ కూటమి (International Hockey Federation) నిర్వహించును. ఈ పొటీ నిర్వహన 1971వ సంవత్సరము నుండి మొదలైనది. ప్రపంచ కప్ హాకీను భారత్ ఒక మారు, పాకిస్తాన్ నాలుగు మార్లు, నెథెర్లాండ్సు మూడు సార్లు గెలచినవి.

2010వ సంవత్సరము జరుగు ప్రపంచ కప్ హాకీ క్రీడకు భారత్ వేదికగా నిలువనున్నది. 2006లో నిర్వహించబడిన ప్రపంచ కప్ హాకీలో జర్మనీ దేశము 4-3 తెడాతో ఆస్ట్రేలియా పై విజయము సాధించి తన రెండవ ప్రపంచ కప్ హాకీ పతకమును గెలచింది.

ఫలితాలు[మార్చు]

సంవత్సరం అతిథి అంతిమ పోటీ Third Place
విజేత స్కోర్ రన్నర్ మూడవ స్థానం స్కోర్ నాల్గవ స్థానం
1971 Barcelona, స్పెయిన్ పాకిస్తాన్ 1–0 స్పెయిన్ భారతదేశం 2–1
after extra time
కెన్యా
1973 Amstelveen, నెదర్లాండ్ నెదర్లాండ్ 2–2
(4–2)
Penalty strokes
భారతదేశం పశ్చిమ జర్మనీ 1–0 పాకిస్తాన్
1975 Kuala Lumpur, మలేషియా భారతదేశం 2–1 పాకిస్తాన్ పశ్చిమ జర్మనీ 4–0 మలేషియా
1978 Buenos Aires, అర్జెంటినా పాకిస్తాన్ 3–2 నెదర్లాండ్ ఆస్ట్రేలియా 4–3 పశ్చిమ జర్మనీ
1982 ముంబై, భారతదేశం పాకిస్తాన్ 3–1 పశ్చిమ జర్మనీ ఆస్ట్రేలియా 4–2 నెదర్లాండ్
1986 లండన్, ఇంగ్లండ్ ఆస్ట్రేలియా 2–1 ఇంగ్లండ్ పశ్చిమ జర్మనీ 3–2
after extra time
సోవియట్ యూనియన్
1990 లాహోర్, పాకిస్తాన్ నెదర్లాండ్ 3–1 పాకిస్తాన్ ఆస్ట్రేలియా 2–1
after extra time
జర్మనీ
1994 సిడ్నీ, ఆస్ట్రేలియా పాకిస్తాన్ 1–1
(4–3)
Penalty strokes
నెదర్లాండ్ ఆస్ట్రేలియా 5–2 జర్మనీ
1998 Utrecht, నెదర్లాండ్ నెదర్లాండ్ 3–2
after extra time
స్పెయిన్ జర్మనీ 1–0 ఆస్ట్రేలియా
2002 Kuala Lumpur, మలేషియా జర్మనీ 2–1 ఆస్ట్రేలియా నెదర్లాండ్ 2–1
after extra time
దక్షిణ కొరియా
2006 Mönchengladbach, జర్మనీ జర్మనీ 4–3 ఆస్ట్రేలియా స్పెయిన్ 3–2
after extra time
దక్షిణ కొరియా
2010 న్యూఢిల్లీ, భారతదేశం ఆస్ట్రేలియా 2–1 జర్మనీ నెదర్లాండ్ 4–3 ఇంగ్లండ్