ప్రపంచ జన్మస్థానం (చిత్రపటం)

వికీపీడియా నుండి
గస్టేవ్ కోర్బెట్ సృష్టించిన కళాఖండం.

ప్రపంచ జన్మస్థానం (L’Origine du monde; The Origin of the World) అనేది ఒక తైల చిత్రపటం. ఇది ఫ్రెంచి కళాకారుడు గస్టేవ్ కోర్బెట్ (Gustave Courbet) 1866 లో చిత్రీకరించాదు. ఇందులో నిద్రిస్తున్న స్త్రీ జననేంద్రియాలు మరియు ఉదర భాగాల్ని శృంగార కళాఖండంగా సృష్టించాడు.

[మార్చు] మోడల్

ఈ చిత్రపటానికి మోడల్ గా జోనా హీఫర్ మాన్ (Joanna Hiffernan) అనే యువతి పనిచేసినట్లుగా గుర్తించారు. ఈమె కోర్బెట్ స్నేహితుని ప్రియురాలు.

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు