ప్రస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రస్థానం
దర్శకత్వందేవ కట్టా
రచనదేవ కట్టా
నిర్మాతవల్లభనేని రవి, విజయకృష్ణ
తారాగణంశర్వానంద్
రుబీ పరిహార్
సాయి కుమార్
జయప్రకాశ్ రెడ్డి
వెన్నెల కిషోర్
సందీప్ కిషన్
బలిరెడ్డి పృధ్వీరాజ్
ఛాయాగ్రహణంశ్యామ్‌దత్. ఎస్
కూర్పుకాకరాల ధర్మేంద్ర
సంగీతంమహేష్ శంకర్
విడుదల తేదీ
2010
సినిమా నిడివి
152 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్3.5 కోట్లు

ప్రస్థానం 2010 లో దేవ కట్టా దర్శకత్వంలో విడుదలైన రాజకీయ కథా చిత్రం. పధవి అనే పేరుతో తమిళం లోకి డబ్బింగు చేశారు. గోవాలో జరిగిన భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు గాను ఈ చిత్రం ఎంపికైంది.[1][2]

ఉత్తమ తృతీయ చిత్రంగా, నంది పురస్కారం . ఉత్తమ సహాయ నటుడు, సాయి కుమార్ , నంది అవార్డు

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • పయనమే , రచన: దేవా కట్టా , గానం.వి.వి.ప్రసన్న , నిరంజనయ్య కట్టా
  • బెదరో , రచన: చైతన్య ప్రసాద్ , గానం.దీపు
  • ఎవడో వాడు, రచన: దేవా కట్టా, గానం.నారాయణ
  • మురళీ లొలా, రచన: వనమాలి , గానం. కళ్యాణి, సైందవి , రాహూల్ నంబియార్,శ్రీరామ్
  • నాయుడోచ్చాడయ్ , రచన: వనమాలి, గానం. వి.వి.ప్రసన్న
  • ఇన్నాల్లుగా , రచన: వనమాలి, గానం.సాహితి , మహేష్ శంకర్
  • నీలాల రెండల్లో , రచన: వనమాలి, గానం. కార్తీక్, సౌమ్య

సాంకేతికవర్గం[మార్చు]

ప్రాచుర్యం[మార్చు]

ప్రముఖ సినిమా పత్రిక నవతరంగం తెలుగులో వచ్చే మంచి సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశం వెలువరిస్తూ ప్రస్థానం సినిమాకు మంచి సమీక్ష రాస్తే బహుమతులు ఇస్తామని ప్రకటించింది. "ప్రస్థానం సమీక్ష రాయండి బహుమతులు గెలుచుకోండి" అన్న పేరుతో వచ్చిన ఈ పోటీ ప్రకటించడమే సినిమా విశిష్టతకు గీటురాయిగా నిర్వహించారు.[3]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Suresh Krishnamoorthy (2010-10-22). "NATIONAL / ANDHRA PRADESH : 'Prasthanam' gets a place in Indian Panorama". The Hindu. Retrieved 2012-08-04.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-04-09. Retrieved 2016-09-16.
  3. సిద్దారెడ్డి, వెంకట్. "ప్రస్థానం సమీక్ష రాయండి బహుమతులు గెలుచుకోండి". నవతరంగం.కాం. సంపాదకులు. Archived from the original on 21 మార్చి 2015. Retrieved 12 June 2015.