ప్రాట్ & విట్నీ
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| ప్రాట్ & విట్నీ | |
|---|---|
| తరహా | Subsidiary of UTC |
| స్థాపన | 1860 |
| స్థాపకులు | ఫ్రాంసిస్ ప్రాట్ అమోస్ విట్నీ |
| ప్రధానకేంద్రము | తూర్పు హార్ట్‌ఫర్డ్, కనెక్టికట్ రాష్ట్రం, అమెరికా |
| కీలక వ్యక్తులు | స్టీవెన్ ఫింగర్, అధ్యక్షుడు |
| పరిశ్రమ | విమాన సంబంధిత |
| ఉత్పత్తులు | జెట్ మరియు గ్యాస్ ఇంజెన్లు |
| వెబ్ సైటు | pw.utc.com |
ప్రాట్ & విట్నీ (Pratt & Whitney) అమెరికా కు చెందిన విమానాల ఇంజెన్ తయారు చేసే కంపెనీ. ఇది ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఇంజెన్ తయారిదారు.
చరిత్ర [మార్చు]
ప్రాట్ & విట్నీ కంపెనీని 1860లో ఫ్రాంసిస్ ప్రాట్ మరియు ఆమోస్ విట్నీ, అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని హార్ట్ఫర్డ్ నగరంలో స్థాపించారు. మెదట్లో ప్రాట్ & విట్నీ కుట్టు మెషిన్లు మరియు తుపాకులను తయారుచేసే యంత్రాలు తయారుచేసేది.
1925లో ఫ్రెడెరిక్ రెంష్లర్, తాను ఒక విమాన ఇంజెను తయారుచేయటం కొరకు ప్రాట్ & విట్నీ కర్మాగారము బాడిగకు కోరాడు. ఇది ప్రాట్ & విట్నీ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ మొదలు. ప్రాట్ & విట్నీ మొదటి విమాన ఇంజెను 1925 డిసెంబరు 24న పూర్తయ్యింది.