ప్రియా రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియా రాయ్

ప్రియా రాయ్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల సుప్రసిద్ధ నటి. ఈమెను ప్రియా అంజలి రాయ్, ప్రియా రాయ్ అంజలి అని కూడా పిలుస్తారు. ఈమె న్యూఢిల్లీ నగరంలో 1977 డిసెంబరు 25 న జన్మించింది. రెండవ సంవత్సర వయసులోనే న్యూఢిల్లీ నుండి అమెరికాకు పయనమయిన ఈమె మిన్నిపొలీస్ నగర సమీపంలో ఉన్న ఉప పట్టాణాల్లోనే బాల్యం సాగింది. అరిజోనా రాష్ట్ర విశ్వవిద్యాలయంలో చదివింది. ప్రియ 1998 లో నీలి చిత్రాల్లో ప్రవేశించింది. అంతకు ముందు మోడలింగ్ లో చేసి తర్వాత 12 సంవత్సరాలు డాన్సర్ గా చేసింది.

ప్రియ 2009 లో "ఛీర్ లీడర్స్" అనే సినిమాలో స్త్రీల సామూహిక సంభోగ సన్నివేశం (Group sex scene) లో నేరుగా పాల్గొన్నందుకు ప్రతిష్ఠాత్మక ఎ.వి.యన్ (AVN) అవార్డును గెల్చుకుంది. ఛీర్ లీడర్స్ సినిమాలో ఈమె జెస్సీ జేన్, టామీ గన్, మెంఫిస్ మన్రో, అలెక్సిస్ టెక్సాస్ వంటి సుప్రసిద్ధ నటీ నటులతో చేసింది. ప్రస్తుతం ప్రియా రాయ్ తన ఎక్కువ సమయాన్ని వ్యక్తిగత వెబ్ సైట్ అయిన http://www.priyaanjalirai.com/తో[permanent dead link] గడుపుతోంది.

ఇతర భారతీయ శృంగార తారలు[మార్చు]

సన్నీ లియోన్, ఏంజిలా దేవి, నదియా నైస్, జాజ్మిన్ చౌదరి, సహారా నైట్, అంజలి కారా, అభిలాష, ప్రతిభ, షకీల, యున్ని మారీ, రేష్మ, దేవిక, సింధు, కుంతాజ్, హీనా రెహ్మాన్

లంకెలు[మార్చు]