ప్రేమలు - పెళ్ళిళ్ళు
వికీపీడియా నుండి
(ప్రేమలూ పెళ్ళిళ్ళు నుండి దారిమార్పు చెందింది)
| ప్రేమలు - పెళ్ళిళ్ళు (1974) | |
| దర్శకత్వం | వి.మధుసూదనరావు |
|---|---|
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , జయలలిత, శారద |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | శ్రీ అనంతలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- ఎవరు నీవు నీ రూపమేది ఏమని పిలిచేది నిన్నేమని - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
- ఎవరున్నారు పాపా నీకెవరున్నారు చీకటి కమ్మిన కళ్ళున్నాయి - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది - పి.సుశీల, రామకృష్ణ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - రామకృష్ణ - రచన: ఆత్రేయ
- మనసులు మురిసే సమయమిది తనువులు మరిచె - రామకృష్ణ, పి.సుశీల - రచన: దాశరధి
[మార్చు] బయటి లింకులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)