ప్రేమకథ

వికీపీడియా నుండి
(ప్రేమ కథ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రేమకథ
దర్శకత్వంరామ్‌గోపాల్ వర్మ
రచనవరప్రసాద్ వర్మ
నిర్మాతఅక్కినేని నాగార్జున
తారాగణంసుమంత్
మనోజ్ బాజ్‌పాయ్
అంతర మాలి
రాధిక
నరసింహరాజు
ఛాయాగ్రహణంవెంకట్ ప్రసాద్
కూర్పుభానోదయ
సంగీతంసందీప్ చౌతా
పంపిణీదార్లుఅన్నపూర్ణ స్టుడియోస్
విడుదల తేదీ
1999
దేశంభారత్
భాషతెలుగు

ప్రేమకథ 1999 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ చిత్ర సంగీతం అత్యంత ప్రజాదరణ పొందింది. 1999 నంది ఉత్తమ తృతీయ చిత్ర బహుమతి ఈ చిత్రం గెలుచుకుంది.

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • దేవుడు కరుణిస్తాడనీ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.రాజేష్ కృష్ణన్ , అనురాధ శ్రీరామ్
  • చాంగురే హంగామా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.సౌమ్యరావు
  • నీకోసం , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.రాజేష్ కృష్ణన్
  • కొక్కరకో , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.రాజేశ్ కృష్ణన్
  • సండే సండే, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం . మనో, చిత్ర
  • ప్రేమ సంగతి ఏమిటో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.సౌమ్యరావు .

సాంకేతిక వర్గం[మార్చు]

పురస్కారములు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రేమకథ&oldid=4085138" నుండి వెలికితీశారు