ప్రేమ కోసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ కోసం
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం వీరశంకర్
తారాగణం వినీత్,
ఆషా సైనీ
నిర్మాణ సంస్థ శ్రీ క్రియెషన్స్
భాష తెలుగు

ప్రేమ కోసం 1999 అక్టోబరు 7న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై దండే యుగంధర్ నిర్మించిన ఈ సినిమాకు వీరశంకర బైరిశెట్టి దర్శకత్వం వహించాడు. వినీత్, ఆషాసైనీ ప్రధాన తారాగణంగా నటించగా రాజ్ సంగీతాన్నందించాడు. ఈ చిత్రాన్ని బి.ఎన్.మూర్తి, వర్మలు సమర్పించారు.[1]

తారాగణం[మార్చు]

  • వినీత్,
  • మయూరి,
  • బ్రహ్మానందం

సాంకేతిక వర్గం[మార్చు]

  • మూలకథ: పక్కంతం వంశీ
  • మాటలు :పోసాని కృష్ణమురళి
  • పాటలు: సీతారామశాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్
  • నేపథ్యగానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, ఉన్నికృష్ణన్, దేవిశ్రీ ప్రసాద్, చిత్ర, స్వర్ణలత, శారద
  • నృత్యాలు: లారెన్స్, రాజశేఖర్, సంపత్ రాజ్, ప్రేమ్‌గోపి
  • ఫైట్స్: సూపర్ సుబ్బరాయన్, విజయ్
  • స్టిల్స్: శ్యామలరావు
  • పబ్లిసిటీ డిజైనర్: ప్రసాద్
  • టైటిల్స్, ఎఫెక్ట్స్ : ప్రకాష్ స్టుడియోస్
  • ఎడిటింగ్: శంకర్
  • ఫోటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్
  • సంగీతం: రాజ్
  • నిర్మాత: దండె యుగంధర్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరశంకర్

పాటలు[2][మార్చు]

  1. నథింగ్ బట్ ద లవ్, సంగీతం: రాజ్, సాహిత్యం: భువన చంద్ర, గానం: దేవి శ్రీ ప్రసాద్‌షారద
  2. మల్లెపూవాలే నవ్వె నవ్వె, సంగీతం: రాజ్. సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  3. నిజమేన ఈ ప్రభాతం, సంగీతం: రాజ్, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గాత్రం: ఉన్ని కృష్ణన్, స్వర్ణలత జూనియర్.
  4. ఇ దిల్ మాంగే మోర్, సంగీతం: రాజ్. సాహిత్యం: చంద్రబోస్, గాత్రం: మనో
  5. కనిపించవే మా కంటికి, సంగీతం: రాజ్. సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గాత్రం: మనోకె.ఎస్. చిత్రశ్రీరామ్

మూలాలు[మార్చు]

  1. "Prema Kosam (1999)". Indiancine.ma. Retrieved 2021-05-12.
  2. "Prema Kosam 1999 Telugu Movie Songs, Prema Kosam Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-12.

బాహ్య లంకెలు[మార్చు]