ప్రైవేటు మాస్టారు
వికీపీడియా నుండి
| ప్రయివేట్ మాస్టారు (1967) | |
| దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
|---|---|
| తారాగణం | కృష్ణ , కాంచన |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | డి.బి.ఎన్.ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
నటీనటులు [మార్చు]
- కృష్ణ - కృష్ణ
- కాంచన - సుందరి
- రామ్మోహన్ - ప్రైవేట్ మాస్టారు
- రేలంగి వెంకట్రామయ్య - సుందరి తాతయ్య
- చలం - కృష్ణ స్నేహితుడు
- విజయలలిత
- గుమ్మడి వెంకటేశ్వరరావు - సుందరి తండ్రి
- చిత్తూరు నాగయ్య - రామ్మోహన్ తండ్రి
- సుకన్య
- అల్లు రామలింగయ్య
పాటలు [మార్చు]
- అద్దంలో కనిపించేది ఎవరికి వారు ఇద్దరిలో కనబడేది - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
- ఎక్కడ ఉంటావో నవ్వెక్కడ ఉంటావో - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సి. నారాయణ రెడ్డి
- ఎక్కడికెల్లావే పిల్లా ఎక్కడికెల్లావే చక్కనిబావ - పిఠాపురం, పి.సుశీల - రచన: కొసరాజు
- తెరవకు తెరవకు అందాల నీ కనులు అంతలోనే తెరవకు - ఘంటసాల - రచన: డా. సి. నారాయణ రెడ్డి
- చిరు చిరుజల్లుల చినుకుల్లారా శ్రీవారెందుకు అలిగారో - పి.సుశీల - రచన: ఆత్రేయ
- పాడుకో పాడుకో పాడుకో చదువుకో - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
- మనసుంటే చాలదులే మనిషికి ఆశ తీరాలంటే - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
- మల్లెపూల మంచం ఉంది మనసుంది సిరులు ఉండి - పి.సుశీల - రచన: అత్రేయ