ప్రోసోపిస్

వికీపీడియా నుండి
ప్రోసోపిస్
Prosopis caldenia, a species of central Argentina.
Scientific classification
Kingdom: ప్లాంటే
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: ఫాబేసి
Subfamily: Mimosoideae
Tribe: Mimoseae
Genus: ప్రొసోపిస్
లి.[1]
Type species
Prosopis spicigera
L.[2]
జాతులు

See text.

ప్రోసోపిస్ (Prosopis) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలో సుమారు 45 జాతుల ముళ్ల చెట్లు ఉన్నాయి. ఇవి బీడు భూములలో విస్తృతమైన వేరు వ్యవస్థను కలిగివుంటుంది. దీని కలప దృఢంగా కలకాలం నిలిచివుంటుంది. వీటి పండ్లు తియ్యగా ఉంటాయి.

కొన్ని ముఖ్యమైన జాతులు [మార్చు]

మూలాలు [మార్చు]

  1. "Prosopis L.". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 1999-03-05. Retrieved 2009-12-31. 
  2. "Prosopis L.". TROPICOS. Missouri Botanical Garden. Retrieved 2009-12-31. 
  3. మూస:ITIS
  4. "Subordinate Taxa of Prosopis L.". TROPICOS. Missouri Botanical Garden. Retrieved 2010-01-03. 
"http://te.wikipedia.org/w/index.php?title=ప్రోసోపిస్&oldid=815723" నుండి వెలికితీశారు