ప్రౌఢరాయలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

ప్రౌఢరాయలు, విరూపాక్షరాయల రెండవ కుమారుడు. సోదరుడగు రాజశేఖర రాయలను సంహరించి 1485లో అధికారానికి వచ్చాడు, ఇతను క్రూరుడు, దుర్మార్గుడు, దుర్బలుడు, విలాసవంతమైన జీవితములకు అలవాటుపడినాడు. సామంత, మాండలీకులు ఇతని కుపిత చర్యలకు ఆశ్చరచకితులై సాళువ నరసింహరాయ భూపతినకు అండగా నిలిచి, ఇతనిని సింహాసనంనుండి దించివేసినారు. ఈ తిరుగుబాటునకు తుళువ నరసనాయకుడు నాయకత్వం వహించాడు.

ముఖ్యమైన విషయము ఏమిటంటే, ఇతనితో సంగమవంశ పాలన అంతమైనది, మహోన్నత ఆశయంతో హరిహర బుక్క రాయలతో ప్రారంభమైన ఈ వంశ పాలన చివరకు అసమర్థులైన రాజుల వల్ల, విలాస జీవితం వల్లా నాశనం అయిపోయింది. మరొక ముఖ్యమైన విషయము ఏమిటంటే, రాజు చెడ్డవాడైతే విజయనగర సామంతాది మంత్రివరులు వారిని పదవీచ్యుతులు చేయు ఆచారము కలదు, కొద్దిగా ప్రజాస్వామ్య లక్షణాలు కనిపించడంలేదు!

విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
రెండవ విరూపాక్ష రాయలు
విజయనగర సామ్రాజ్యము
1485 — 1485
తరువాత వచ్చినవారు:
సాళువ నరసింహదేవ రాయలు