ఫార్మాల్డిహైడ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఫార్మాల్డిహైడ్ నిర్మాణం.

ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మలిన్ (Formaldehyde) ప్రయోగశాలలో ఉపయోగించే రసాయనిక పదార్ధము. దీని రసాయనిక ఫార్ములా H2CO లేదా HCOH. ఇది అన్నిటికన్నా సరళమైన ఆల్డిహైడ్ (Aldehyde).