ఫిబ్రవరి 12
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 43వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 322 రోజులు (లీపు సంవత్సరము లో 323 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక(వెనెరా-1) ప్రవేశపెట్టబడినది.
- 2011 - 22 ఫిబ్రవరి 2011 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కేలందర్ ప్రకారం 12 ఫిబ్రవరి 1824 మరణం 31 అక్టీబర్ 1883)
జననాలు [మార్చు]
- 1809: జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత, చార్లెస్ డార్విన్
- 1809: అబ్రహం లింకన్ అమెరికా 16 వ అధ్యక్షుడు
- 1824: స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కేలండర్ ప్రకారం)
మరణాలు [మార్చు]
- 2003 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఫిబ్రవరి 11 - ఫిబ్రవరి 13 - జనవరి 12 - మార్చి 12 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |