ఫిబ్రవరి 29
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము లీపు సంవత్సరము లోని 60వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు మిగిలినవి. ఈ తేదీ నాలుగు సంవత్సరములకు ఒకసారే వచ్చును.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | |||
| 2012 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1964: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవిని చేపట్టాడు.
[మార్చు] జననాలు
- 1627 - ఛత్రపతి శివాజీ జననం.
[మార్చు] మరణాలు
- 1960: ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
ఫిబ్రవరి 28 - (ఫిబ్రవరి 30) - మార్చి 1 - జనవరి 29 - మార్చి 29 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |