ఫిరంగిపురం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఫిరంగిపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం ఫిరంగిపురం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 15,573
 - పురుషులు 7,921
 - స్త్రీలు 7,652
 - గృహాల సంఖ్య 3,723
పిన్ కోడ్ 522529
ఎస్.టి.డి కోడ్ 08641
ఫిరంగిపురం
—  మండలం  —
గుంటూరు జిల్లా పటములో ఫిరంగిపురం మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో ఫిరంగిపురం మండలం యొక్క స్థానము
ఫిరంగిపురం is located in ఆంధ్ర ప్రదేశ్
ఫిరంగిపురం
ఆంధ్రప్రదేశ్ పటములో ఫిరంగిపురం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°18′00″N 80°16′00″E / 16.3°N 80.2667°E / 16.3; 80.2667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రము ఫిరంగిపురం
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 60,870
 - పురుషులు 30,850
 - స్త్రీలు 30,040
అక్షరాస్యత (2001)
 - మొత్తం 57.84%
 - పురుషులు 68.92%
 - స్త్రీలు 46.45%
పిన్ కోడ్ 522529

ఫిరంగిపురం (ఆంగ్లం: Phirangipuram) ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్: 522 529., ఎస్.ట్.డి.కోడ్ = 08641.


చరిత్ర[మార్చు]

ఈ గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండవీడు రెడ్డి రాజులకు ఈ గ్రామము ఫిరంగుల తయారీ మరియు రవాణా కేంద్రముగా ఉండేది.

జనాభా[మార్చు]

ఇండియా గ్రోయింగ్[1] ప్రకారం ఏప్రిల్ 2013 నాటికి ఫిరంగిపురం మండల జనాభా 60,869. ఇందులో పురుషులు 30,855 మరియు స్త్రీలు 30,014.నివాసగ్రుహాలు 15552 ఉన్నాయి

 • 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పెరికల వసుంధరాదేవి, ఒక్క ఓటు మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గణాంకాలు[మార్చు]

 • విస్తీర్ణం 1336 హెక్టారులు
 • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • శిరంగిపాలెం 4 కి.మీ
 • హౌసె గణేష్ 5 కి.మీ
 • కొండవీడు 5 కి.మీ
 • డోకిపర్రు 5 కి.మీ
 • కండ్రిక 6 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • తూర్పున మేడికొండూరు మండలం
 • పశ్చిమాన సత్తెనపల్లి మండలం
 • దక్షణాన ఎడ్లపాడు మండలం
 • దక్షణాన నాదెండ్ల మండలం

మండలంలోని గ్రామాలు[మార్చు]

యర్రగుంట్లపాడు,

తక్కెళ్ళపాడు(ఫిరంగిపురం),

శిరంగిపాలెం, 113తాళ్ళూరు,

బేతపూడి(ఫిరంగిపురం),

గుండాలపాడు,

పొనుగుపాడు,

మెరికపూడి,

నుదురుపాడు,

వేమవరం (ఫిరంగిపురం మండలం),

రేపూడి,

ఫిరంగిపురం,

అమీనాబాదు,

హవుసుగణేశ,

వేములూరిపాడు,

మునగపాడు(ఫిరంగిపురం)

కండ్రిక

గొల్లపాలెం(ఫిరంగిపురం)

మూలాలు[మార్చు]

 1. "ఇండియా గ్రోయింగ్". Retrieved 9 జూన్ 2013. 
 • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 • [2] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

[3] ఈనాడు గుంటూరు సిటీ;2013,జులై-28;14వపేజీ.


munagapadu (sri anjaneyaswamy devasthanam)