ఫ్రాంసిస్ ప్రాట్
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఫ్రాంసిస్ ప్రాట్ (Francis Pratt) (జననం 15 ఫిబ్రవరి, 1827 - మరణం 10 ఫిబ్రవరి, 1902) అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రానికి చెందిన ఒక ఇంజనీరు, ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు.
న్యూ యార్క్ రాష్ట్రంలో జన్మించిన ప్రాట్, జార్జ్ లింకన్ కంపెనీ కొరకు ఒక మిల్లింగ్ మెషిన్ డిసైన్ చేశాడు. అది 1800ల కాలంలో అత్యంత ముఖ్యమైన మిషెనుగా అవతరించింది.
ఆమోస్ విట్నీతో కలిసి 1860లో హార్ట్‌ఫర్డ్ నగరంలో ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపించాడు. మెషిన్ల తయారిలో చాలా పేటెంట్లు సంపాదించుకున్నాడు.
1902లో హార్ట్‌ఫర్డ్ నగరంలో మరణించాడు.