ఫ్రెడరిక్ ఎంగెల్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఫ్రెడరిక్ ఎంగెల్స్
Engels.jpg
1877లో ఫ్రెడరిక్ ఎంగెల్స్‌
జననం 28 నవంబరు 1820
Barmen, Kingdom of Prussia (present-day Wuppertal, Germany)
మరణం ఆగష్టు 5, 1895(1895-08-05) (వయసు 74)
లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్
జాతీయత జర్మన్
యుగం 19వ శతాబ్దపు తత్వం
ప్రాంతం పాశ్యాత్య తత్వం
తత్వ శాస్త్ర పాఠశాలలు మార్క్సిజం, మెటీరియలిజం
ప్రధాన అభిరుచులు రాజకీయ తత్వం, ఆర్థిక శాస్త్రం, క్లాస్ స్ట్రగుల్, కాపిటలిజం
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలు మార్క్సిజం సహవ్యవస్థాపకుడు (కార్ల్ మార్క్స్ తో), alienation మరియు కార్మికుని దోచుకోవడం, historical materialism
సంతకం Friedrich Engels Signature.svg

ఫ్రెడరిక్ ఎంగెల్స్ (German: [ˈfʁiːdʁɪç ˈɛŋəls]; 28 నవంబరు 1820 – 5 ఆగష్టు 1895) ఒక జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త, మరియు కార్ల్ మార్క్స్ తోపాటు మార్క్సిస్టు సిద్ధాంతానికి పితామహుడు. 1845లో తన వ్యక్తిగత పరిశీలనలు, పరిశోధన ఆధారంగా ఇంగ్లాండులోని కార్మిక వర్గాల యొక్క స్థితిగతులపై పుస్తకాన్ని ప్రచురించాడు. 1848లో కార్ల్ మార్క్సుతో పాటు కమ్యూనిస్టు మానిఫెస్టోని రచించాడు, ఆ తరువాత దాస్ క్యాపిటల్ రచించడానికి మరియు పరిశోధించుటకు మార్క్సుకు తన ఆర్థిక సహాయాన్ని అందించాడు.