బంగారం

వికీపీడియా నుండి
79 ప్లాటినమ్బంగారంపాదరసం
Ag

Au

Rg
Au-TableImage.png
సాధారణ ధర్మాలు
పేరు, సంకేతం, సంఖ్య బంగారం, Au, 79
మూలకాల వర్గం transition metals
గ్రూపు, పీరియడ్, బ్లాకు 11, 6, d
స్వరూపం metallic yellow
Native gold nuggets.jpg
Standard atomic weight 196.966569(4)  g·mol−1
ఎలక్ట్రాన్ విన్యాసం [Xe] 4f14 5d10 6s1
కక్ష్య వారిగా ఎలక్ట్రాన్లు 2, 8, 18, 32, 18, 1
భౌతిక ధర్మాలు
స్థితి solid
Density (near r.t.) 19.3  g·cm−3
Liquid density at m.p. 17.31  g·cm−3
ద్రవీభవన స్థానం 1337.33 కె
(1064.18 °సె, 1947.52 °ఫా)
బాష్పీభవన స్థానం 3129 కె
(2856 °సె, 5173 °ఫా)
Heat of fusion 12.55  kJ·mol−1
Heat of vaporization 324  kJ·mol−1
Heat capacity (25 °C) 25.418  J·mol−1·K−1
బాష్ప పీడనం
పీ.(పా) 1 10 100 1 కి. 10 కి. 100 కి.
ఉ.(కె) వద్ద 1646 1814 2021 2281 2620 3078
పరమాణు ధర్మాలు
స్ఫటికాకృతి cubic face centered
ఆక్సీకరణ స్థితులు −1, 1, 2, 3, 4, 5, 6, 7
(amphoteric oxide)
ఋణ విద్యుదాత్మకత 2.54 (పాలింగ్ కొలబద్ద)

మూస:Elementbox ionizationenergies2

పరమాణు వ్యాసార్థం 135  పీ.మీ
పరమాణు వ్యాసార్థం (గణిం.) 174  పీ.మీ
సమయోజనీయ వ్యాసార్థం 144  పీ.మీ
వాండర్ వాల్స్ వ్యాసార్థం 166 పీ.మీ
ఇతర ధర్మాలు
Magnetic ordering no data
Electrical resistivity (20 °C) 22.14 n Ω·m
ఉష్ణ వాహకత (300 కె) 318  W·m−1·K−1
Thermal expansion (25 °C) 14.2  µm·m−1·K−1

మూస:Elementbox speedofsound rodmpsatrt

Young's modulus 78  GPa
Shear modulus 27  GPa
Bulk modulus 220  GPa
Poisson ratio 0.44
Mohs hardness 2.5

మూస:Elementbox vickershardness mpa

Brinell hardness  ? 2450  MPa
CAS registry number 7440-57-5
ఎంపికచేసిన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: బంగారం యొక్క ఐసోటోపులు
ఐసో NA అర్ధజీవిత కాలం DM DE (MeV) DP
195Au syn 186.10 d ε 0.227 195Pt
196Au syn 6.183 d ε 1.506 196Pt
β- 0.686 196Hg
197Au 100% Au, 118 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
198Au syn 2.69517 d β- 1.372 198Hg
199Au syn 3.169 d β- 0.453 199Hg
మూలాలు

బంగారం, హేమం, కనకం లేదా స్వర్ణం (Gold) ఒక మూలకము. ఇది విలువైన లోహము. అలంకారములలోనూ నగలలోనూ విరివిగా వాడు లోహము, ఆయుర్వేద వైద్యము నందు కూడా వాడతారు.

అమెరికన్ బంగారు నాణెం

భారతీయులే లక్ష్యంగా అమెరికాలో బంగారం దోపిడీలు [మార్చు]

పుత్తడి ధర చుక్కలనంటుతుండటంతో అమెరికా దొంగలు ప్రత్యేకంగా దానిపైనే కన్నేశారు.ముఖ్యంగా భారతీయుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను, బంగారంతో నేసిన వేలాది రూపాయల ఖరీదైన పట్టు చీరల్ని వెతికి మరీ దోచుకెళుతున్నారు. బంగారంపై భారతీయులకు ఉండే మమకారమే దొంగ లపాలిట వరంగా మారుతోంది.భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వింద్య కొమ్మినేని అనే మహిళ ఇంట్లో ఖరీదైన పెళ్లి చీరలు, ఉంగరాలు, బంగారంతో తాపడం చేసిన డిన్నర్ సెట్ దొంగతనానికి గురయ్యాయి.(ఈనాడు19.10.2009)

"http://te.wikipedia.org/w/index.php?title=బంగారం&oldid=808406" నుండి వెలికితీశారు