బంగారు కలలు
వికీపీడియా నుండి
| బంగారు కలలు (1974) | |
| దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
|---|---|
| నిర్మాణం | దుక్కిపాటి మధుసూదనరావు |
| రచన | యద్దనపూడి సులోచనారాణి (నవలా రచయిత్రి) |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , లక్ష్మి, వహీదా రహమాన్, రాజబాబు, అల్లు రామలింగయ్య, ఎస్.వి. రంగారావు, సత్యనారాయణ |
| సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల |
| గీతరచన | ఆత్రేయ |
| నిర్మాణ సంస్థ | జయశ్రీ కంబైన్స్ & అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
[మార్చు] పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| పుట్టినరోజు జేజేలు చిట్టిపాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి | దాశరథి | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
| మంచితనానికి తావే లేదు మనిషిగ మసలే వీలు లేదు మనసుకు మమతకు విలువే లేదు ఏదీ లేని బ్రతుకే చేదు | ఆత్రేయ | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
| సింగారం చిందులు వేసే అమ్మాయిలారా బంగారు కలలే కంటున్నారా | ఆత్రేయ | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
- చెక్కలిమీద కెంపులు మెరిసే చిలకమ్మా చక్కదనాల ముక్కున - రామకృష్ణ,సుశీల
- నాలోన వలపుంది మీలోన వయసుంది హ ఈరేయి ఎంతో - సుశీల
- నీ కన్నులలో నే చుశానులే అది నా రూపమే అందుకనే - సుశీల, రామకృష్ణ
- సన్నగా సన సన్నగా వినిపించే
[మార్చు] మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)-