బంగారు మొగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారు మొగుడు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.భరద్వాజ
తారాగణం సుమన్,
మాలాశ్ర్రీ,
భానుప్రియ
సంగీతం రాజ్-కోటి
కూర్పు కె. రమేష్
నిర్మాణ సంస్థ అమూల్య ఆర్ట్స్
భాష తెలుగు

బంగారు మొగుడు 1994 ఆగస్టు 5న విడుదలైన తెలుగు సినిమా. అమూల్య ఆర్ట్స్ పతాకం కింద ఎం.ఎ.గఫూర్ , బి.పురుషోత్తం లు నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించాడు. సుమన్, భానుప్రియ, మాలశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • సుమన్,
  • భానుప్రియ,
  • మాలశ్రీ,
  • సురభి,
  • గొల్లపూడి మారుతీరావు,
  • రాళ్లపల్లి,
  • బాబూమోహన్,
  • సిల్క్ స్మిత,
  • వై. విజయ

సాంకేతిక వర్గం[మార్చు]

కథ: జనార్దన్ మహర్షి

  • స్క్రీన్ ప్లే: రమణి
  • డైలాగ్స్: తనికెళ్ల భరణి
  • సాహిత్యం: భువన చంద్ర
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సురేష్ పీటర్, ఎస్పీ శైలజ, మనో
  • సంగీతం: విద్యాసాగర్
  • సినిమాటోగ్రఫీ: వి.శ్రీనివాస రెడ్డి
  • ఎడిటింగ్: కె. రమేష్
  • కళ: జి. బాబ్జీ
  • ఫైట్స్: సాహుల్
  • కొరియోగ్రఫీ: కాలా, సుచిత్ర, సుజాత, శివశంకర్
  • నిర్మాతలు: ఎం.ఎ. గఫూర్, బి. పురుషోత్తం
  • దర్శకుడు: తమ్మారెడ్డి భరద్వాజ
  • బ్యానర్: అమూల్య ఆర్ట్స్

మూలాలు[మార్చు]

  1. "Bangaru Mogudu (1994)". Indiancine.ma. Retrieved 2023-01-22.