బంట్రోతు భార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంట్రోతు భార్య
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం అల్లు అరవింద్
డి. సత్యనారాయణ మూర్తి
కథ బాలమురుగన్
తారాగణం కృష్ణంరాజు,
చలం,
విజయనిర్మల
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ గీత ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

బంట్రోతు భార్య 1974 లో వచ్చిన సినిమా. దాసరి నారాయణరావు దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, దాసరి నారాయణ మూర్తి నిర్మించారు. కృష్ణంరాజు, చలం, శ్రీవిద్య, విజయ నిర్మల ప్రధాన పాత్రల్లో నటించారు. రమేష్ నాయుడు సంగీతం సమకూర్చాడు. గీతా ఆర్ట్స్ నిర్మించిన మొదటి చిత్రం ఇది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

మొత్తం నాలుగు పాటల్లోనూ మూడింటిని సి నారాయణరెడ్డి రాయగా ఒక పాట ఆరుద్ర రాసాడు. పాటలకు రమేష్ నాయుడు బాణీలు కట్టాడు.[1]

1. ధనమే జగతికి మూలం - సి. నారాయణరెడ్డి

2. మల్లెపూల తెప్పగట్టి - సి. నారాయణరెడ్డి

3. సారు కలెక్టరు గారు - ఆరుద్ర

4. ఓ ధాన్యలక్ష్మి - సి. నారాయణరెడ్డి

మూలాలు[మార్చు]

  1. "Bantrothu Bharya 1974 Telugu Movie Songs, Bantrothu Bharya Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-08-24. Retrieved 2020-08-24.