బకాసనం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బకాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. ఈ ఆసనంలో శరీరం నీటిలో నించున్న కొంగను పోలి ఉండాడం వల్ల ఈ పేరు వచ్చింది. బకము అంటే కొంగ అని అర్థం.


ఉపయోగాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=బకాసనం&oldid=810349" నుండి వెలికితీశారు