బజార్‌హథ్నూర్
| ?బజార్‌హథ్నూర్ మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | బజార్‌హథ్నూర్ |
| జిల్లా(లు) | అదిలాబాదు జిల్లా |
| గ్రామాలు | 28 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
23,657 (2001) • 12079 • 11578 • 54.78 • 70.48 • 38.43 |
బజార్‌హథ్నూర్ (ఆంగ్లం: Bazarhathnoor), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.
వ్యవసాయం, పంటలు [మార్చు]
బజార్ హత్నూర్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10887 హెక్టార్లు మరియు రబీలో 412 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు, ప్రత్తి.[1]
మండలంలోని గ్రామాలు [మార్చు]
- ఉమర్దా (బుజుర్గ్)
- గిర్జాయ్
- భూటాయ్ (ఖుర్ద్)
- ధబడి
- గోకొండ
- ఏసాపూర్
- మోరేఖండి
- హర్కాయ్
- అనంతపూర్
- కిన్నెర్పల్లి
- దిగ్నూర్
- రంపూర్
- తెంబి
- ధరంపురి
- భోస్రా
- దేహ్గావ్
- చింతల్ సంగ్వి
- భూటాయ్ (బుజుర్గ్)
- మంకాపూర్ (పి)
- జాతర్ల
- బజార్‌హథ్నూర్
- కొలారి
- బాలంపూర్
- గిర్నూర్
- పిప్రి
- కండ్లి
- మొహద
- వర్తమానూర్
మూలాలు [మార్చు]
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 67
|
|||||||