బజ్జి

వికీపీడియా నుండి

అరటికాయ మరియు బంగాళదుంప బజ్జీలు

భారత దేశ అల్పాహార వంటకాలలొ ప్రసిద్ధమైనది బజ్జీ. ఇవి మెత్తగా ఉంటాయి. వీటితో పోలిస్తే పకోడీలు గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి. కారంగా రుచికరంగా ఉండి, పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. బజ్జీలను బంగాళాదుంపలు, వంకాయలు, కాబేజీ, ఉల్లిపాయలు మొదలైన కాయగూరలు వేటితోనైనా చేసుకోవచ్చును. అయితే చేసుకొనేదేదయినా వాటిని శుభ్రం చేసిన తర్వాత సన్నగా కోసుకొన్న తరువాత మాత్రమే ముద్దలో ముంచి వేయించాలి. లేకపోతే ఉప్పు కారం పట్టదు.

[మార్చు] రకాలు

  • అరటికాయ బజ్జీలు :
  • బంగాళాదుంప బజ్జీలు :
  • వంకాయ బజ్జీలు :
  • ఉల్లిపాయ బజ్జీలు :
  • కాబేజీ బజ్జీలు :
"http://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు