బద్దెపురుగు

వికీపీడియా నుండి

Cestoda
Scolex of Tenia solium
Scolex of Tenia solium
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: ప్లాటిహెల్మింథిస్
తరగతి: Cestoda
Orders
Subclass Cestodaria
Amphilinidea
Gyrocotylidea
Subclass Eucestoda
Aporidea
Caryophyllidea
Cyclophyllidea
Diphyllidea
Lecanicephalidea
Litobothridea
Nippotaeniidea
Proteocephalidea
Pseudophyllidea
Spathebothriidea
Tetraphyllidea
Trypanorhyncha

సెస్టోడా (Cestoda) జీవులను సాధారణంగా 'బద్దెపురుగులు' అంటారు. ఇవి అన్నీ పరాన్నజీవులు.

[మార్చు] సాధారణ లక్షణాలు

  • శరీర రక్షణ కోసం టెగ్యుమెంట్ అనే సిన్ సీషియల్ అవభాసినితో ఆవరించి ఉంటుంది.
  • శరీరం ప్రోగ్లాటిడ్స్ గా విభజన చెంది (మిధ్యాఖండీభవనం) అపరిపక్వ, పరిపక్వ గ్రీవఖండితాలను కలిగి ఉంటుంది.
  • శరీర పూర్వాంతాన్ని స్కోలెక్స్ అంటారు. దీనికి చూషకాలు, కొక్కెములు ఉంటాయి. ఇవి అతిథేయి శరీరానికి అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి.
  • జీర్ణవ్యవస్థ లేదు.
  • ద్విలింగ జీవులు.
  • జీవితచరిత్రలో కొక్కేలు గల షట్కంటకి పిండం ఉంటుంది.
  • మిధ్యాఖండీభవనం గల జంతువులలో కొత్త ప్రోగ్లాటిడ్లు శరీర పూర్వభాగం (మెడభాగం) నుంచి ఏర్పడతాయి. (నిజ ఖండీభవనం గల జీవులలో కొత్త ఖండితాలు శరీర పరభాగం నుంచి ఏర్పడతాయి. ఉదా. వానపాము)

ఫూఛ్ఖ్ాళ్ళ్ ఓఫ్ యఓఊ డూంబ్ ంఓట్హఏఋఫూఛ్ఖేఋశ్!!!!!!!

[మార్చు] ముఖ్యమైనవి

  • టీనియా సోలియమ్
  • టీనియా సాజినేటా
  • ఎకైనోకోకస్ గ్రాన్యులోసస్
  • ఎకైనోకోకస్ మల్టిలోక్యులారిస్
పేజీకి సంభందించిన లింకులు