బల్మూర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బల్మూర్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో బల్మూర్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో బల్మూర్ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°19′36″N 78°34′02″E / 16.326729°N 78.567123°E / 16.326729; 78.567123
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము బల్మూర్
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 31,240
 - పురుషులు 15,900
 - స్త్రీలు 15,330
అక్షరాస్యత (2001)
 - మొత్తం 42.11%
 - పురుషులు 54.79%
 - స్త్రీలు 29.12%
పిన్ కోడ్ 509401

బల్మూర్, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509401.

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 38732. ఇందులో పురుషులు 20079, మహిళలు 18653. అక్షరాస్యుల సంఖ్య 18690.[1]

రాజకీయాలు[మార్చు]

2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శివశంకర్ ఎన్నికయ్యాడు.[2]

మండలంలోని గ్రామాలు[మార్చు]


మూలాలు[మార్చు]

  1. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129
  2. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013
"http://te.wikipedia.org/w/index.php?title=బల్మూర్&oldid=1257913" నుండి వెలికితీశారు