బళ్లారి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బళ్లారి జిల్లా
రాష్ట్రము: కర్ణాటక
ప్రాంతము: [[]]
ముఖ్య పట్టణము: బళ్లారి
విస్తీర్ణము: చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: లక్షలు
పురుషులు: లక్షలు
స్త్రీలు: లక్షలు
పట్టణ: లక్షలు
గ్రామీణ: లక్షలు
జనసాంద్రత: / చ.కి.మీ
జనాభా వృద్ధి:  % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము:  %
పురుషులు:  %
స్త్రీలు:  %
చూడండి: కర్ణాటక జిల్లాలు

బళ్లారి కర్ణాటక రాష్ట్రములోని ఒక జిల్లా.

పేరువెనుక చరిత్ర[మార్చు]

మనిషికి రుచిగురించి తెలుస్తున్న రోజులవి! జిహ్వ చాంపల్యాన్ని సంతృప్తిపరచేందుకు కొత్త కొత్త వంట ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ` ఈ ప్రాంతానికి చెందిన హరి అనే వంటమనిషి బెల్లాన్నీ, పంచదారనూ మరగకాచి పాకంబట్టి బిళ్ళలుగా అచ్చులు పోశాడు. నోట్లో వేసుకుంటే భలేరుచిగా ఉన్నాయా బిళ్ళలు! దాంతో అతనికి బిళ్ళ హరిగా పేరు స్థిరపడిపోయింది. అతనున్న ఈ ప్రాంతాన్ని అతని పేరుతోనే పిలిచేవారు. కాలక్రమంలో అది ‘బిళ్ళారి’గా ప్రస్తుతం ‘బళ్ళారి’గా మారిపోయింది.

చరిత్ర[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=బళ్లారి&oldid=837323" నుండి వెలికితీశారు