బహిర్జంఘిక
వికీపీడియా నుండి
బహిర్జంఘిక (Fibula) చరుష్పాద జీవులలో చరమాంగపు ముంగాలులోని రెండు ఎముకలలో ఒకటి. రెండవదయిన అంతర్జంఘిక కన్నా చిన్నది. కప్పలాంటి కొన్ని జంతువులలో అంతర్, బహిర్ జంఘికలు అంతో ఇంతో కలిసి పోతాయి.
మూలాలు [మార్చు]
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.