బహుమతి (గిఫ్ట్)
వికీపీడియా నుండి
Gifts under a Christmas tree
బంధువులతో మరియు స్నేహితులతో సత్సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రేమానురాగాలతో ఇచ్చే బహుమతిని గిఫ్ట్ అంటారు.
Presentation [మార్చు]
Traditional envelope containing money as a gift, from Japan
ఇవి కూడా చూడండి [మార్చు]
పతకం - వ్యక్తి యొక్క కృషి గుర్తింపుగా ఇచ్చేది.
బహుమతి (ప్రైజ్) - గెలుపొందిన వారికి ఇచ్చేది.
కానుక - భక్తితో ఇచ్చేది.
దానం - జాలితో ఇచ్చేది.
విరాళం - స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చేది