Coordinates: 19°03′19″N 72°49′53″E / 19.0553°N 72.8314°E / 19.0553; 72.8314

బాంద్రా (ముంబై)

వికీపీడియా నుండి
(బాంద్రా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?బాంద్రా
ముంబై • మహారాష్ట్ర • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 19°03′19″N 72°49′53″E / 19.0553°N 72.8314°E / 19.0553; 72.8314
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) Mumbai Suburban జిల్లా
లోక్‌సభ నియోజకవర్గం Mumbai North West
శాసనసభ నియోజకవర్గం బాంద్రా
జోను 3
వార్డు H west
కోడులు
పిన్‌కోడ్

• 400 050


బాంద్రా (ఆంగ్లం: Bandra) (మరాఠీ భాష वांद्रे, వాంద్రే ) ముంబైకి చెందిన ఒక ఉప-నగర ప్రాంతం. ఇచ్చట గల రెక్లమేషన్ ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో బాలీవుడ్కు చెందిన అనేక నటులు, నటీమణుల నివాసాలు గలవు.

బాంద్రా రెక్లమేషన్ నుండి ముంబాయి దృశ్యం.

పాఠశాలలు, కాలేజీలు[మార్చు]

  • IES' న్యూ ఇంగ్లీష్ స్కూల్
  • ఆర్య విద్యా మందిర్.
  • బాంద్రా ఉర్దూ ఉన్నత పాఠశాల
  • B. A. F. పెటిట్ బాలికల ఉన్నత పాఠశాల.
  • ఫాదర్ ఆగ్నెల్ ఉన్నత పాఠశాల, కాలేజి
  • లర్నర్స్ అకాడెమీ
  • మహాత్మాగాంధీ విద్యామందిర్
  • R. D. నేషనల్ కాలేజి.
  • థాడోమల్ సహానీ ఇంజనీరింగ్ కాలేజి.
  • రిజ్వీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్.

జియో లింకులు[మార్చు]

Ideally geo links should be integrated into the main article

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]