బాంధవ్యాలు
వికీపీడియా నుండి
| బాంధవ్యాలు (1968) | |
![]() |
|
|---|---|
| దర్శకత్వం | ఎస్వీ. రంగారావు |
| నిర్మాణం | బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావు |
| తారాగణం | ఎస్వీ. రంగారావు , సావిత్రి, ధూళిపాళ, హరనాధ్, రాజనాల, నాగయ్య, చంద్రమోహన్, లక్ష్మి(తొలి పరిచయం) |
| సంగీతం | సాలూరి హనుమంతరావు |
| నిర్మాణ సంస్థ | ఎస్.వి.ఆర్. ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- అటు గంటల మోతలు గణగణ ఇటు గాజుల సవ్వడి- ఘంటసాల,బి. వసంత - రచన: డా॥ సినారె
- ఎన్నెలనక ఎండననక కన్నుగీటె చిన్నికొండయ్య - ఎల్.ఆర్.ఈశ్వరి,ఎ.వి.ఎన్.మూర్తి బృందం
- కనులే కలుపుదాం వలపే తెలుపుదాం కలిసి ఆడుదాం ఆడుదాం - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
- తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి చెప్పవే నువైనా - సుశీల,ఘంటసాల - రచన: డా॥ సినారె
- మంచితనానికి ఫలితం వంచన మనిషికి మిగిలేది ఏమిటి - ఘంటసాల - రచన: డా॥ సినారె
- మా రైతు బాబయా మామంచివోడయా - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
[మార్చు] మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
