నాన్న తమ్ముడిని లేదా అమ్మ చెల్లెలి భర్తను బాబాయి లేక చిన్నాన్న అంటారు. ఈయనను తండ్రితో సమానంగా గౌరవించాలి.