బారసాల
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
బిడ్డ పుట్టిన తరువాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల అంటారు. దీన్ని బిడ్డ పుట్టిన 21వ రోజున చేస్తారు. ఆరోజున బంధువులు, ఇరుగు పొరుగు వారు వచ్చి పసిబిడ్డను ఆశీర్వదించి, తాంబూలము పుచ్చుకొని వెళతారు.
|
|||||||||||||||||