బార్బీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బార్బీ
తొలి ప్రదర్శన March 9 1959
సృష్టికర్త రూథ్ హాండ్లర్
సమాచారం

బార్బీ 1959లో విడుదల చేయబడిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ బొమ్మ. మాటెల్ అనే కంపెనీ ఈ బొమ్మలను తయారుచేస్తుంది. రూథ్ హాండ్లర్ అనే వ్యాపారవేత్త బార్బీ సృష్టికర్త. ఈ బొమ్మకు బిల్డ్ లిల్లీ అనే జర్మన్ బొమ్మకు చాలా పోలికలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

రూథ్ హాండ్లర్ తన కూతురు బార్బారా చిన్న చిన్న పేపర్ బొమ్మలతో ఆడుకోవడాన్ని గమనించింది. ఆవిడ కూతురు ఆ బొమ్మలకు పెద్దవారి పాత్రలు కల్పించి ఆడుకుంటూ ఉండేది. అప్పటివరకు చిన్న పిల్లల బొమ్మలన్నీ చిన్న పిల్లల పాత్రల్లోనే ఉండేవి.

బొమ్మల కొలువు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=బార్బీ&oldid=809580" నుండి వెలికితీశారు